1
రోమా 7:25
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
మన ప్రభువైన యేసుక్రీస్తుద్వారా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. కాగా మనస్సు విషయములో నేను దైవనియమమునకును, శరీర విషయములో పాపనియమమునకును దాసుడనై యున్నాను.
సరిపోల్చండి
Explore రోమా 7:25
2
రోమా 7:18
నాయందు, అనగా నా శరీరమందు మంచిది ఏదియు నివసింపదని నేనెరుగుదును. మేలైనది చేయవలెనను కోరిక నాకు కలుగుచున్నది గాని, దానిని చేయుట నాకు కలుగుటలేదు.
Explore రోమా 7:18
3
రోమా 7:19
నేను చేయగోరు మేలుచేయక చేయగోరని కీడుచేయుచున్నాను.
Explore రోమా 7:19
4
రోమా 7:20
నేను కోరని దానిని చేసినయెడల, దానిని చేయునది నాయందు నివసించు పాపమే గాని యికను నేను కాదు.
Explore రోమా 7:20
5
రోమా 7:21-22
కాబట్టి మేలుచేయగోరు నాకు కీడుచేయుట కలుగుచున్నదను ఒక నియమము నాకు కనబడుచున్నది. అంతరంగపురుషుని బట్టి దేవుని ధర్మశాస్త్రమునందు నేను ఆనందించుచున్నాను గాని
Explore రోమా 7:21-22
6
రోమా 7:16
ఇచ్ఛ యింపనిది నేను చేసినయెడల ధర్మశాస్త్రము శ్రేప్ఠమైనదైనట్టు ఒప్పుకొనుచున్నాను.
Explore రోమా 7:16
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు