1
సామెతలు 13:20
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
జ్ఞానుల సహవాసము చేయువాడు జ్ఞానముగలవాడగును. మూర్ఖుల సహవాసము చేయువాడు చెడిపోవును.
సరిపోల్చండి
Explore సామెతలు 13:20
2
సామెతలు 13:3
తన నోరు కాచుకొనువాడు తన్ను కాపాడుకొనును ఊరకొనక మాటలాడువాడు తనకు నాశనము తెచ్చుకొనును.
Explore సామెతలు 13:3
3
సామెతలు 13:24
బెత్తము వాడనివాడు తన కుమారునికి విరోధి కుమారుని ప్రేమించువాడు వానిని శిక్షించును.
Explore సామెతలు 13:24
4
సామెతలు 13:12
కోరిక సఫలము కాకుండుటచేత హృదయము నొచ్చును సిద్ధించిన మనోవాంఛ జీవవృక్షము.
Explore సామెతలు 13:12
5
సామెతలు 13:6
యథార్థవర్తనునికి నీతియే రక్షకము భక్తిహీనత పాపులను చెరిపివేయును.
Explore సామెతలు 13:6
6
సామెతలు 13:11
మోసముచేత సంపాదించిన ధనము క్షీణించిపోవును కష్టము చేసి కూర్చుకొనువాడు తన ఆస్తిని వృద్ధిచేసి కొనును.
Explore సామెతలు 13:11
7
సామెతలు 13:10
గర్వమువలన జగడమే పుట్టును ఆలోచన వినువానికి జ్ఞానము కలుగును.
Explore సామెతలు 13:10
8
సామెతలు 13:22
మంచివాడు తన పిల్లల పిల్లలను ఆస్తికర్తలనుగా చేయును పాపాత్ముల ఆస్తి నీతిమంతులకు ఉంచబడును.
Explore సామెతలు 13:22
9
సామెతలు 13:1
తండ్రి శిక్షించిన కుమారుడు జ్ఞానముగలవాడగును. అపహాసకుడు గద్దింపునకు లోబడడు.
Explore సామెతలు 13:1
10
సామెతలు 13:18
శిక్షను ఉపేక్షించువానికి అవమాన దారిద్యతలు ప్రాప్తించును గద్దింపును లక్ష్యపెట్టువాడు ఘనతనొందును.
Explore సామెతలు 13:18
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు