1
సామెతలు 12:25
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఒకని హృదయములోని విచారము దాని క్రుంగజేయును దయగల మాట దాని సంతోషపెట్టును.
సరిపోల్చండి
సామెతలు 12:25 ని అన్వేషించండి
2
సామెతలు 12:1
శిక్షను ప్రేమించువాడు జ్ఞానమును ప్రేమించువాడు గద్దింపును అసహ్యించుకొనువాడు పశుప్రాయుడు
సామెతలు 12:1 ని అన్వేషించండి
3
సామెతలు 12:18
కత్తిపోటువంటి మాటలు పలుకువారు కలరు జ్ఞానుల నాలుక ఆరోగ్యదాయకము.
సామెతలు 12:18 ని అన్వేషించండి
4
సామెతలు 12:15
మూఢుని మార్గము వాని దృష్టికి సరియైనది జ్ఞానముగలవాడు ఆలోచన నంగీకరించును.
సామెతలు 12:15 ని అన్వేషించండి
5
సామెతలు 12:16
మూఢుడు కోపపడునది నిమిషములోనే బయలుపడును వివేకి నిందను వెల్లడిపరచక యూరకుండును.
సామెతలు 12:16 ని అన్వేషించండి
6
సామెతలు 12:4
యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది వాని యెముకలకు కుళ్లు.
సామెతలు 12:4 ని అన్వేషించండి
7
సామెతలు 12:22
అబద్ధమాడు పెదవులు యెహోవాకు హేయములు సత్యవర్తనులు ఆయనకిష్టులు.
సామెతలు 12:22 ని అన్వేషించండి
8
సామెతలు 12:26
నీతిమంతుడు తన పొరుగువానికి దారి చూపును భక్తిహీనుల ప్రవర్తన వారిని దారి తప్పించును.
సామెతలు 12:26 ని అన్వేషించండి
9
సామెతలు 12:19
నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై యుండును అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే యుండును.
సామెతలు 12:19 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు