1
మత్తయి 25:40
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అందుకు రాజు–మిక్కిలి అల్పులైన యీ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకు చేసితిరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనును.
సరిపోల్చండి
మత్తయి 25:40 ని అన్వేషించండి
2
మత్తయి 25:21
అతని యజమానుడు భళా, నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైనవాటిమీద నియమించెదను, నీ యజమానుని సంతోషములో పాలుపొందుమని అతనితో చెప్పెను.
మత్తయి 25:21 ని అన్వేషించండి
3
మత్తయి 25:29
కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును.
మత్తయి 25:29 ని అన్వేషించండి
4
మత్తయి 25:13
ఆ దినమైనను గడియయైనను మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి.
మత్తయి 25:13 ని అన్వేషించండి
5
మత్తయి 25:35
నేను ఆకలిగొంటిని, మీరు నాకు భోజనము పెట్టితిరి; దప్పి గొంటిని, నాకు దాహమిచ్చితిరి, పరదేశినై యుంటిని నన్ను చేర్చుకొంటిరి
మత్తయి 25:35 ని అన్వేషించండి
6
మత్తయి 25:23
మత్తయి 25:23 ని అన్వేషించండి
7
మత్తయి 25:36
దిగంబరినై యుంటిని, నాకు బట్ట లిచ్చితిరి; రోగినైయుంటిని, నన్ను చూడవచ్చితిరి; చెరసాలలో ఉంటిని నాయొద్దకు వచ్చితిరని చెప్పును
మత్తయి 25:36 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు