మత్తయి 25:13
మత్తయి 25:13 తెలుగు సమకాలీన అనువాదము (TCV)
“కాబట్టి మెలకువగా ఉండండి, ఎందుకంటే ఆ దినము కాని ఆ గంట కాని మీకు తెలియదు” అని చెప్పారు.
షేర్ చేయి
Read మత్తయి 25మత్తయి 25:13 ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019 (IRVTEL)
ఆ రోజైనా, ఆ గంటైనా మీకు తెలియదు కాబట్టి మేలుకుని ఉండండి.
షేర్ చేయి
Read మత్తయి 25