1
లేవీయకాండము 20:13
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఒకడు స్త్రీతో శయనించినట్టు పురుషునితో శయనించినయెడల వారిద్దరు హేయక్రియనుచేసిరి గనుక వారికి మరణశిక్ష విధింపవలెను; తమ శిక్షకు తామే కారకులు.
సరిపోల్చండి
లేవీయకాండము 20:13 ని అన్వేషించండి
2
లేవీయకాండము 20:7
కావున మిమ్మును మీరు పరిశుద్ధపరచుకొని పరిశుద్ధులై యుండుడి; నేను మీ దేవుడనైన యెహోవాను.
లేవీయకాండము 20:7 ని అన్వేషించండి
3
లేవీయకాండము 20:26
మీరు నాకు పరిశుద్ధులై యుండవలెను. యెహోవా అను నేను పరిశుద్ధుడను. మీరు నావారై యుండునట్లు అన్యజనులలోనుండి మిమ్మును వేరుపరచితిని.
లేవీయకాండము 20:26 ని అన్వేషించండి
4
లేవీయకాండము 20:8
మీరు నా కట్టడలను ఆచరించి వాటిని అనుసరింపవలెను, నేను మిమ్మును పరిశుద్ధపరచు యెహోవాను
లేవీయకాండము 20:8 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు