1
లేవీయకాండము 19:18
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కీడుకు ప్రతికీడుచేయకూడదు, నీ ప్రజలమీద కోపముంచు కొనక నిన్నువలె నీ పొరుగువానిని ప్రేమింపవలెను; నేను యెహోవాను.
సరిపోల్చండి
Explore లేవీయకాండము 19:18
2
లేవీయకాండము 19:28
చచ్చినవారికొరకు మీ దేహమును చీరుకొనకూడదు, పచ్చబొట్లు మీ దేహమునకు పొడుచుకొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.
Explore లేవీయకాండము 19:28
3
లేవీయకాండము 19:2
మీరు పరిశుద్ధులై యుండవలెను. మీ దేవుడనైన యెహోవానగు నేను పరిశుద్ధుడనై యున్నాను.
Explore లేవీయకాండము 19:2
4
లేవీయకాండము 19:17
నీ హృదయములో నీ సహోదరునిమీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండునట్లు నీవు తప్పక వానిని గద్దింపవలెను.
Explore లేవీయకాండము 19:17
5
లేవీయకాండము 19:31
కర్ణపిశాచిగలవారి దగ్గరకుపోకూడదు, సోదె గాండ్రను వెదకి వారివలన అపవిత్రత కలుగజేసికొనకూడదు; నేను మీ దేవుడనైన యెహోవాను.
Explore లేవీయకాండము 19:31
6
లేవీయకాండము 19:16
నీ ప్రజలలో కొండెములాడుచు ఇంటింటికి తిరుగకూడదు, నీ సహోదరునికి ప్రాణహానిచేయ చూడకూడదు, నేను యెహోవాను.
Explore లేవీయకాండము 19:16
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు