1
యోబు 3:25
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఏది వచ్చునని నేను బహుగా భయపడితినో అదియే నాకు సంభవించుచున్నది నాకు భీతి పుట్టించినదే నామీదికి వచ్చుచున్నది.
సరిపోల్చండి
యోబు 3:25 ని అన్వేషించండి
2
యోబు 3:26
నాకు నెమ్మది లేదు సుఖము లేదు విశ్రాంతి లేదు శ్రమయే సంభవించుచున్నది.
యోబు 3:26 ని అన్వేషించండి
3
యోబు 3:1
ఆ తరువాత యోబు మాటలాడ మొదలుపెట్టి తాను పుట్టిన దినమును శపించెను.
యోబు 3:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు