1
యోహాను 19:30
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
యేసు ఆ చిరక పుచ్చుకొని–సమాప్తమైనదని చెప్పి తలవంచి ఆత్మను అప్పగించెను.
సరిపోల్చండి
యోహాను 19:30 ని అన్వేషించండి
2
యోహాను 19:28
అటుతరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనము నెరవేరునట్లు–నేను దప్పిగొనుచున్నాననెను.
యోహాను 19:28 ని అన్వేషించండి
3
యోహాను 19:26-27
యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలు చుండుట చూచి–అమ్మా, యిదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను, తరువాత శిష్యుని చూచి–యిదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియనుండి ఆ శిష్యుడు ఆమెను తన యింట చేర్చుకొనెను.
యోహాను 19:26-27 ని అన్వేషించండి
4
యోహాను 19:33-34
వారు యేసునొద్దకు వచ్చి, అంతకుముందే ఆయన మృతిపొంది యుండుట చూచి ఆయన కాళ్లు విరుగగొట్టలేదు గాని సైనికులలో ఒకడు ఈటెతో ఆయన ప్రక్కను పొడి చెను, వెంటనే రక్తమును నీళ్లును కారెను.
యోహాను 19:33-34 ని అన్వేషించండి
5
యోహాను 19:36-37
–అతని యెముకలలో ఒకటైనను విరువబడదు అను లేఖనము నెరవేరునట్లు ఇవి జరిగెను. మరియు –తాము పొడిచినవానితట్టు చూతురు అని మరియొక లేఖనము చెప్పుచున్నది.
యోహాను 19:36-37 ని అన్వేషించండి
6
యోహాను 19:17
వారు యేసును తీసికొనిపోయిరి. ఆయన తన సిలువ మోసికొని కపాలస్థలమను చోటికి వెళ్లెను. హెబ్రీ భాషలో దానికి గొల్గొతా అని పేరు.
యోహాను 19:17 ని అన్వేషించండి
7
యోహాను 19:2
సైనికులు ముండ్లతో కిరీటమును అల్లి ఆయన తలమీద పెట్టి
యోహాను 19:2 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు