1
న్యాయాధిపతులు 2:10
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఆ తరమువారందరు తమపితరులయొద్దకు చేర్చబడిరి. వారి తరువాత యెహోవానైనను ఆయన ఇశ్రాయేలీయుల కొరకు చేసిన కార్యములనైనను ఎరుగని తరమొకటి పుట్టగా
సరిపోల్చండి
Explore న్యాయాధిపతులు 2:10
2
న్యాయాధిపతులు 2:18
తమ శత్రువులు తమ్మును బాధింపగా వారు విడిచిన నిట్టూర్పులు యెహోవా విని సంతాపపడి వారికొరకు న్యాయాధిపతులను పుట్టించి, ఆయా న్యాయాధిపతులకు తోడైయుండి వారి దినములన్నిటను వారిశత్రువుల చేతులలోనుండి ఇశ్రాయేలీయులను రక్షించెను.
Explore న్యాయాధిపతులు 2:18
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు