1
యెహెజ్కేలు 13:3
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా–దర్శనమేమియు కలుగ కున్నను స్వబుద్ధిననుసరించు అవివేక ప్రవక్తలకు శ్రమ.
సరిపోల్చండి
Explore యెహెజ్కేలు 13:3
2
యెహెజ్కేలు 13:6
వారు వ్యర్థమైన దర్శనములు చూచి, అబద్ధపు సోదె చూచి యెహోవా తమ్మును పంపక పోయినను, తాము చెప్పినమాట స్థిరమని నమ్మునట్లు ఇది యెహోవా వాక్కు అని చెప్పుదురు.
Explore యెహెజ్కేలు 13:6
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు