1
యెహెజ్కేలు 12:28
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
కాబట్టి నీవు వారితో ఇట్లనుము– ఇకను ఆలస్యములేక నేను చెప్పిన మాటలన్నియు జరుగును, నేను చెప్పినమాట తప్పకుండ జరుగును, ఇదే యెహోవా వాక్కు.
సరిపోల్చండి
Explore యెహెజ్కేలు 12:28
2
యెహెజ్కేలు 12:25
యెహోవానైన నేను మాటయిచ్చుచున్నాను, నే నిచ్చు మాట యికను ఆలస్యములేక జరుగును. తిరుగుబాటు చేయువారలారా, మీ దినములలో నేను మాటయిచ్చి దాని నెరవేర్చెదను, ఇదే ప్రభువగు యెహోవా వాక్కు.
Explore యెహెజ్కేలు 12:25
3
యెహెజ్కేలు 12:2
–నరపుత్రుడా, తిరుగుబాటు చేయువారిమధ్య నీవు నివసించుచున్నావు; వారు ద్రోహులై యుండి, చూచుకన్నులు కలిగియు చూడక యున్నారు; విను చెవులు కలిగియు వినకయున్నారు.
Explore యెహెజ్కేలు 12:2
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు