1
ద్వితీయోపదేశకాండము 23:23
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
నీ పెదవుల నుండి బయలుదేరిన మాటను నెరవేర్చుకొని, నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన ప్రకారము నీవు నీ నోట పలికినట్లు స్వేచ్ఛార్పణము నర్పింపవలెను.
సరిపోల్చండి
ద్వితీయోపదేశకాండము 23:23 ని అన్వేషించండి
2
ద్వితీయోపదేశకాండము 23:21
నీవు నీ దేవుడైన యెహోవాకు మ్రొక్కుకొనిన తరువాత ఆ మ్రొక్కుబడిని చెల్లించుటకు తడవు చేయకూడదు. నీ దేవుడైన యెహోవా తప్పక నీవలన దాని రాబట్టుకొనును, అది నీకు పాపమగును.
ద్వితీయోపదేశకాండము 23:21 ని అన్వేషించండి
3
ద్వితీయోపదేశకాండము 23:22
నీవు మ్రొక్కు కొననియెడల నీయందు ఆ పాపముండదు.
ద్వితీయోపదేశకాండము 23:22 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు