1
1 కొరింథీయులకు 5:11
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
ఇప్పుడైతే, సహోదరు డనబడిన వాడెవడైనను జారుడుగాని లోభిగాని విగ్రహారాధకుడుగాని తిట్టుబోతుగాని త్రాగుబోతుగాని దోచుకొనువాడుగాని అయియున్నయెడల, అట్టివానితో సాంగత్యము చేయకూడదు భుజింపనుకూడదని మీకు వ్రాయుచున్నాను.
సరిపోల్చండి
1 కొరింథీయులకు 5:11 ని అన్వేషించండి
2
1 కొరింథీయులకు 5:7
మీరు పులిపిండి లేనివారు గనుక క్రొత్త ముద్ద అవుటకై ఆ పాతదైన పులిపిండిని తీసిపారవేయుడి. ఇంతే కాక క్రీస్తు అను మన పస్కా పశువు వధింప బడెను
1 కొరింథీయులకు 5:7 ని అన్వేషించండి
3
1 కొరింథీయులకు 5:12-13
వెలుపలివారికి తీర్పు తీర్చుట నా కేల? వెలుపలివారికి దేవుడే తీర్పు తీర్చునుగాని మీరు లోపటివారికి తీర్పు తీర్చువారు గనుక ఆ దుర్మార్గుని మీలోనుండి వెలివేయుడి.
1 కొరింథీయులకు 5:12-13 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు