1
1 కొరింథీయులకు 4:20
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
TELUBSI
దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనేయున్నది.
సరిపోల్చండి
1 కొరింథీయులకు 4:20 ని అన్వేషించండి
2
1 కొరింథీయులకు 4:5
కాబట్టి సమయము రాకమునుపు, అనగా ప్రభువు వచ్చు వరకు, దేనిని గూర్చియు తీర్పు తీర్చకుడి. ఆయన అంధ కారమందలి రహస్యములను వెలుగులోనికి తెచ్చి హృదయములలోని ఆలోచనలను బయలుపరచునప్పుడు, ప్రతి వానికిని తగిన మెప్పు దేవునివలన కలుగును.
1 కొరింథీయులకు 4:5 ని అన్వేషించండి
3
1 కొరింథీయులకు 4:2
మరియు గృహనిర్వా హకులలో ప్రతివాడును నమ్మకమైనవాడైయుండుట అవశ్యము.
1 కొరింథీయులకు 4:2 ని అన్వేషించండి
4
1 కొరింథీయులకు 4:1
ఈలాగున క్రీస్తు సేవకులమనియు, దేవుని మర్మముల విషయములో గృహనిర్వాహకులమనియు ప్రతిమను ష్యుడు మమ్మును భావింపవలెను.
1 కొరింథీయులకు 4:1 ని అన్వేషించండి
హోమ్
బైబిల్
ప్రణాళికలు
వీడియోలు