ఉచిత పఠన ప్రణాళికలు మరియు మార్కు 4:41 కు సంబంధించిన వాక్య ధ్యానములు
![అంతా ప్రశాంతం: ఈ క్రిస్మస్ వేళలో యేసుని సమాధానము పొందుకొనుట](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F9212%2F640x360.jpg&w=1920&q=75)
అంతా ప్రశాంతం: ఈ క్రిస్మస్ వేళలో యేసుని సమాధానము పొందుకొనుట
5 రోజులు
ఈ పండుగ కాలము కేవలము ఉల్లాసభరితమైనదే కాక తీరిక కూడా దొరకని హడావుడి సమయము. ఈ పండుగ కాలపు పనుల వత్తిడి నుండి సేద దీరి ఆనందపు ఘడియలలో కొనసాగుటకు మన పనులను ప్రక్కన పెట్టి కొంత సమయము ఆయనను ఆరాధిద్దాము. అన్ రాప్పింగ్ ది నేమ్స్ ఆఫ్ జీసస్: ఎడ్వెంట్ డివోషనల్ అను పుస్తకం ఆధారంగా, ఈ 5-రోజుల ఆధ్యాత్మిక పఠన ప్రణాళిక ఆయన మంచితనమును గుర్తు చేసుకొనుటకు, మనకు ఆయన యొక్క అవసరతను తెలుపుతూ, ఆయన నెమ్మదిని కనుగొనుటకు, మరియు ఆయన నమ్మకత్వమును విశ్వసిస్తూ ఈ క్రిస్మస్ సమయములో యేసు అనుగ్రహించే విశ్రాంతిని పొందుకొనుటకు మిమ్మును నడిపించును.
![వైఖరి](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F110%2F640x360.jpg&w=1920&q=75)
వైఖరి
7 రోజులు
ప్రతి పరిస్థితిలో సరైన వైఖరి కలిగి ఉండటం ఒక నిజమైన సవాలు. అనుదినము చిన్న ప్రకరణము చదువుట ద్వారా ఈ ఏడు రోజుల ప్రణాళిక మీకు సరైన బైబిల్ దృక్కోణాన్ని ఇస్తుంది. ప్రకరణము చదివి, నిజాయితీగా మిమ్మల్ని పరిశీలించుకొనుటకు సమయము గడపండి, మీ యొక్క పరిస్థితిని గూర్చి దేవుడిని మాట్లాడనివ్వండి. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి
![జీసస్ ది కింగ్: తిమోతీ కెల్లర్ రచించిన ఈస్టర్ డివోషనల్](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F1489%2F640x360.jpg&w=1920&q=75)
జీసస్ ది కింగ్: తిమోతీ కెల్లర్ రచించిన ఈస్టర్ డివోషనల్
9 రోజులు
న్యూయార్క్ టైమ్స్ బెస్ట్ సెల్లింగ్ రచయిత మరియు ప్రఖ్యాత పాస్టర్ తిమోతీ కెల్లర్ మార్క్ ఆఫ్ బుక్లో చెప్పినట్లు యేసు జీవితం నుండి ఎపిసోడ్ల శ్రేణిని పంచుకున్నారు. ఈ కథలను నిశితంగా పరిశీలిస్తే, అతను ఈస్టర్ వరకు మన జీవితాలకు మరియు దేవుని కుమారుని జీవితానికి మధ్య ఉన్న సంబంధంపై కొత్త అంతర్దృష్టులను తెస్తాడు. జీసస్ ది కింగ్ ఇప్పుడు చిన్న సమూహాల కోసం ఒక పుస్తకం మరియు అధ్యయన మార్గదర్శి, పుస్తకాలు ఎక్కడ విక్రయించబడతాయో అక్కడ అందుబాటులో ఉన్నాయి.