ఉచిత పఠన ప్రణాళికలు మరియు యాకోబు 1:2-3 కు సంబంధించిన వాక్య ధ్యానములు
![శ్రమ ఎందుకు?](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F32675%2F640x360.jpg&w=1920&q=75)
శ్రమ ఎందుకు?
3 రోజులు
ఈ రోజు మీరు పోరాడుతున్న పరిస్థితి రేపు దేవుడు మిమ్మల్ని ఉపయోగించుకునే పరిస్థితిగా ఉంటుంది. కేవలం 3 రోజుల్లో దేవునితో మరియు ఆయన వాక్యముతో ప్రతిరోజూ 10 నిమిషాలు ఏకాంతముగా (ఒంటరిగా) దేవుడు మన జీవితాల్లో శ్రమను మరియు బాధలను ఎందుకు అనుమతించాడో మీరు నేర్చుకుంటారు. ఈ ప్రణాళికలో చేరండి మరియు శ్రమ వెనుక దాగి ఉన్న ఉద్ధేశ్యాలను కనుగొనండి.
![మీ పనికి అర్థం చెప్పండి](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F12312%2F640x360.jpg&w=1920&q=75)
మీ పనికి అర్థం చెప్పండి
4 రోజులు
మనం జీవితంలో చాల సమయం మన పనిలోనే గడుపుతాము. మన పనికి అర్థం ఉండాలని- మన పని అవసరం అని మనకు తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఒత్తిడి, డిమాండ్లు మరియు ప్రతికూలతల వల్ల పని కష్టంగా అనిపిస్తుంది. ఈ ప్లాన్, విశ్వాసంతో మీ పనికి సానుకూల అర్థం ఇవ్వగల శక్తి మీకు ఉందని గుర్తించడానికి సహాయపడుతుంది.
![కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికి](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F32757%2F640x360.jpg&w=1920&q=75)
కల్లోలం నిండిన కాలంలో నిలిచేవారుగా ఉండడానికి
5 రోజులు
ఈ లోకంలోని జీవితం కష్టాలతో నిండి ఉంది. బహుశా మీరు ఇప్పుడు కూడా ఏదైనా శ్రమలోనే ఉండి “ఎందుకు” అని గానీ, లేదా “దీనిలోనుండి నేనెలా బయటపడగలను” అని గానీ మిమ్మల్ని మీరు ప్రశ్నించు కుంటున్నారేమో. ఈ ప్రశ్నలకు “యాకోబు” పత్రికలో జవాబులున్నాయి! కల్లోలం నిండిన కాలంలో నిలిచే వారుగా ఉండడానికి అవలంబించవలసిన వైఖరి, వనరు, మరియు దైవజ్ఞానం ను సంపాదించుకొనడంద్వారా కష్టసమయాల నడుమ దేవుని ఆనందాన్ని మీరెలా అనుభవించగలరో చిప్ ఇన్ గ్రామ్ ఈ 5-రోజుల పఠన ప్రణాళికలో తెలియజేస్తున్నారు.