← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు ఆదికాండము 50:21 కు సంబంధించిన వాక్య ధ్యానములు

కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం
7 రోజులు
పొంగిపొర్లుతున్న అనుభవంలో నుండి నడవాలనీ, పని చేయాలనీ, ప్రేమించాలనీ, సేవించాలనీ మీరు ఈ రోజు తీర్మానించుకొంటారా? ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు, బాగా నీరు కట్టిన తోటనూ లేదా ఏ కాలంలోనైనా ఎండిపోని పొంగిపొరలే ఒక ఊటను వారు చూచేలా మిమ్మల్ని నింపాలని పరిశుద్ధాత్మను అడుగుతారా?