Free Reading Plans and Devotionals related to ఆదికాండము 50:20
శ్రమ
4 రోజులు
శ్రమ అనునది క్రైస్తవ విశ్వాసం యొక్క ఒక మౌలిక భాగం - 2 తిమోతికి 3:12. మరియు దేవుని ఎదుర్కొంటున్నప్పుడు మరియు ఆయన వాక్యమును ధ్యానించటం ద్వారా మీ దైవిక ప్రతిస్పందన శ్రమల యందు అధికమౌతుంది. ఈ క్రింది వచనములను, జ్ఞాపకం చేసినప్పుడు, శ్రమలను గూర్చి మీ దైవిక ప్రతిస్పందన వైపు ధైర్యపరుస్తాయి.
మీ పనికి అర్థం చెప్పండి
4 రోజులు
మనం జీవితంలో చాల సమయం మన పనిలోనే గడుపుతాము. మన పనికి అర్థం ఉండాలని- మన పని అవసరం అని మనకు తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఒత్తిడి, డిమాండ్లు మరియు ప్రతికూలతల వల్ల పని కష్టంగా అనిపిస్తుంది. ఈ ప్లాన్, విశ్వాసంతో మీ పనికి సానుకూల అర్థం ఇవ్వగల శక్తి మీకు ఉందని గుర్తించడానికి సహాయపడుతుంది.
కఠినమైన త్రోవలలో పొంగిపొరలే అనుభవం
7 రోజులు
పొంగిపొర్లుతున్న అనుభవంలో నుండి నడవాలనీ, పని చేయాలనీ, ప్రేమించాలనీ, సేవించాలనీ మీరు ఈ రోజు తీర్మానించుకొంటారా? ఇతరులు మిమ్మల్ని చూసినప్పుడు, బాగా నీరు కట్టిన తోటనూ లేదా ఏ కాలంలోనైనా ఎండిపోని పొంగిపొరలే ఒక ఊటను వారు చూచేలా మిమ్మల్ని నింపాలని పరిశుద్ధాత్మను అడుగుతారా?