← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు ఆదికాండము 37:6 కు సంబంధించిన వాక్య ధ్యానములు

మీ పనికి అర్థం చెప్పండి
4 రోజులు
మనం జీవితంలో చాల సమయం మన పనిలోనే గడుపుతాము. మన పనికి అర్థం ఉండాలని- మన పని అవసరం అని మనకు తెలుసుకోవాలని ఉంటుంది. కానీ ఒత్తిడి, డిమాండ్లు మరియు ప్రతికూలతల వల్ల పని కష్టంగా అనిపిస్తుంది. ఈ ప్లాన్, విశ్వాసంతో మీ పనికి సానుకూల అర్థం ఇవ్వగల శక్తి మీకు ఉందని గుర్తించడానికి సహాయపడుతుంది.