ఉచిత పఠన ప్రణాళికలు మరియు 1 పేతురు 5:8 కు సంబంధించిన వాక్య ధ్యానములు
![ఆందోళనను దాని విధానాలలోనే ఓడించడం](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F24234%2F640x360.jpg&w=1920&q=75)
ఆందోళనను దాని విధానాలలోనే ఓడించడం
4 రోజులు
ఆందోళన అన్ని విధాలుగా మనలను బలహీనపరుస్తుంది, ఎందుకంటే ఇది మన సమతుల్యతను చెదరగొడుతుంది, భయంలో మనలను బంధిస్తుంది. ఇది కథకు ముగింపు కాదు, ఎందుకంటే పోరాటాన్ని అధిగమించడానికి మనం యేసులో స్వేచ్ఛనూ, కృపనూ కలిగియున్నాము. మనం దానిని కేవలం అధిగమించడం మాత్రమే కాదు, కాదు కాని దాని విషయంలో శ్రేష్ఠమైన వారంగా చెయ్యబడతాము, దేవుని వాక్యం కోసం, నిరంతరం మనలను ధైర్యపరచే ఆయన సన్నిధి కోసం కృతజ్ఞతలు తెలుపుతున్నాము.
![దేవుడు చేసిన అన్నిటిని జ్ఞాపకము చేసికొనుట](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F162%2F640x360.jpg&w=1920&q=75)
దేవుడు చేసిన అన్నిటిని జ్ఞాపకము చేసికొనుట
5 రోజులు
భవిష్యత్ వైపు చూడటం అనేది మన సహజమైన ధోరణి, అయితే గత చరిత్రను ఎప్పుడూ మర్చిపోకూడదు. వ్యక్తిగా ఈ రోజున మీరు ఉన్న ప్రస్తుత రూపంలోకి మిమ్మల్ని తీర్చిదిద్దుటకు దేవుడు చేసినదంతా గుర్తుచేసుకొనుటకు ఈ ప్రణాళికను మీ కోసం 5-రోజులకు రూపకల్పన చేయబడినది. ప్రతిరోజు, మీరు బైబిలు పఠనం మరియు క్రీస్తుతో మీ నడక యొక్క ముఖ్య సంఘటనలను గుర్తు చేసుకొనుటకు సహాయపడునట్లు కూర్పు చేయబడిన దేవుని క్లుప్త వాక్య ధ్యానమును పొందుతారు. మరింత సమాచారం కోసం, finds.life.church చూడండి
![నిరీక్షణ స్వరం](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F19666%2F640x360.jpg&w=1920&q=75)
నిరీక్షణ స్వరం
7 రోజులు
అనబడే ఈ ఆడియో వాహిని శీర్షిక మిమ్ములను ఉత్సాహ పరచుటకు మరియు ఇటువంటి సమయంలో మిమ్ములను నిరీక్షణ యందు అభివృద్ధి పరచుటకు చేయబడినదై యున్నది కాబట్టి దయచేసి వినండి, ఆశీర్వదించబడండి. 'Voice of hope' is audio series of encouragement and hope for a time such as this. Listen and be blessed!
![మనస్సు ఒక యుద్ధ భూమి – ధ్యాన మాలిక](/_next/image?url=https%3A%2F%2F%2F%2Fimageproxy.youversionapi.com%2Fhttps%3A%2F%2Fs3.amazonaws.com%2Fyvplans%2F20887%2F640x360.jpg&w=1920&q=75)
మనస్సు ఒక యుద్ధ భూమి – ధ్యాన మాలిక
14 రోజులు
ఈ ధ్యాన మాలిక కోపం, గందరగోళం, ఖండించడం, భయం, సందేహం జయించడానికి నిరీక్షణ యొక్క ప్రేరణలతో మిమ్మల్ని సిద్ధం చేస్తుంది...మీరు దీనికి పేరు పెట్టండి. ఈ అంతర్దృష్టులు మిమ్మల్ని గందరగోళపరిచే మరియు అబద్ధం చెప్పే శత్రువు యొక్క పధకములు వెలికి తీసేందుకు, విధ్వంసక ఆలోచన విధానాలను ఎదుర్కోవడానికి, మీ ఆలోచనను మార్చడంలో విజయాన్ని కనుగొనడానికి, బలాన్ని, ప్రోత్సాహాన్ని పొందడానికి మరియు, ముఖ్యంగా, మీ మనస్సులోని ప్రతి యుద్ధంలో విజయం సాధించడానికి మీకు సహాయపడతాయి. ఇది ఒక రోజు ఒక సమయంలో అయినా...