← ప్రణాళికలు
ఉచిత పఠన ప్రణాళికలు మరియు 1 పేతురు 2:20 కు సంబంధించిన వాక్య ధ్యానములు
పశ్చాత్తాపపు క్రియలు
5 రోజులు
మన స్వంత రక్షకుడిగా క్రీస్తును తెలుసుకునేందుకు పశ్చాత్తాప పడడటం అనేది మనమందరము తీసుకునే కీలక చర్యల్లో ఒకటి. పశ్చాత్తాప పడడటం అనేది మన చర్య ఆయితే తన పరిపూర్ణ ప్రేమలో దేవుని నుండి మనకు లభించె ప్రతిచర్య క్షమాపణ. ఈ 5-రోజుల అధ్యయన ప్రణాళికలో, మీరు రోజువారీ బైబిల్ పఠనం మరియు ఒక దేవుని యొక్క సంక్షిప్త వాక్య ధ్యానమును అందుకుంటారు, క్రీస్తుతో మన నడకలో పశ్చాత్తాపం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకోవడానికి మీకు సహాయపడటానికి రూపొందించబడింది. మరింత సమాచారం కోసం, www.finds.life.church చూడండి