BibleProject | ఆగమన ధ్యానములుSample
బైబిల్ నిరీక్షణ యేసుపై ఆధారపడి ఉంటుంది, ఎందుకంటే ఆయన మరణం మరియు పునరుత్థానం ద్వారా ఆయనలో విశ్వాసం ఉంచిన వారందరికీ ""సజీవమైన నిరీక్షణను"" ఇవ్వగలడు. మరో మాటలో చెప్పాలంటే, యేసు ఇచ్చే నిరీక్షణ "" సజీవమైనది "" ఎందుకంటే అయన సజీవుడు మరియు ఆయన మనకు నిత్య జీవము ఇస్తాడు. మనం ఆయనపై నిరీక్షణ పెట్టుకున్నప్పుడు, మనం నిరాశ చెందము, మరియు మనము ఆయనతో కలకాలం జీవిస్తాము.
చదవండి:
1 పేతురు 1: 3-5
పరిశీలించు:
మీరు ఈ భాగాన్ని చదివినప్పుడు మీరు ఏమి గమనిస్తున్నారు?
దేవునిని స్థుతిస్తూన్న ఈ వాక్య భాగమును గమనించండి. కొద్దీ సమయము వ్యక్తిగతముగా దేవునికి స్తుతి ప్రార్థనా యాయ్యండి.
Scripture
About this Plan
యేసు ఆగమనం లేదా రాకను జరుపుకోవడానికి వ్యక్తులు, చిన్న సమూహాలు మరియు కుటుంబాలను ప్రేరేపించడానికి బైబిల్ ప్రాజెక్ట్ ఆగమన ధ్యానములును రూపొందించింది. ఈ నాలుగు వారాల ప్రణాళికలో పాల్గొనేవారికి నిరీక్షణ, శాంతి, ఆనందం మరియు ప్రేమ యొక్క బైబిల్ అర్థాన్ని అన్వేషించడానికి సహాయపడే యానిమేటెడ్ వీడియోలు, సంక్షిప్త సారాంశాలు మరియు ప్రతిబింబించే ప్రశ్నలు ఉంటాయి. యేసు ద్వారా ఈ నాలుగు ధర్మాలు ప్రపంచానికి ఎలా వచ్చాయో తెలుసుకోవడానికి ఈ ప్రణాళికను ఎంచుకోండి.
More