నిర్గమ 22:22-23
నిర్గమ 22:22-23 TSA
“విధవరాలిని గాని తండ్రిలేనివారిని గాని బాధపెట్టకూడదు. మీరు వారిని వేధించడం వలన వారు నాకు మొరపెడితే, నేను ఖచ్చితంగా వారి మొర వింటాను.