Logotipo da YouVersion
Ícone de Pesquisa

ఆదికాండము 41:51

ఆదికాండము 41:51 TELUBSI

అప్పుడు యోసేపు–దేవుడు నా సమస్త బాధను నా తండ్రియింటి వారినందరిని నేను మరచిపోవునట్లు చేసెనని చెప్పి తన జ్యేష్ఠకుమారునికి మనష్షే అను పేరు పెట్టెను.

Vídeo para ఆదికాండము 41:51