Logotipo da YouVersion
Ícone de Pesquisa

ఆదికాండము 41:39-40

ఆదికాండము 41:39-40 TELUBSI

మరియు ఫరో–దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనుక నీవలె వివేకజ్ఞానములుగలవారెవరును లేరు. నీవు నా యింటికి అధికారివై యుండవలెను, నా ప్రజలందరు నీకు విధేయులైయుందురు; సింహాసన విషయములో మాత్రమే నేను నీకంటె పైవాడనై యుందునని యోసేపుతో చెప్పెను.

Vídeo para ఆదికాండము 41:39-40