1
ఆది 44:34
తెలుగు సమకాలీన అనువాదం, పవిత్ర గ్రంథం
చిన్నవాడు నాతో లేకుండ నా తండ్రి దగ్గరకు ఎలా తిరిగి వెళ్లగలను? లేదు! నా తండ్రికి కలిగే బాధను నేను చూడలేను.”
Comparar
Explorar ఆది 44:34
2
ఆది 44:1
యోసేపు తన ఇంటి గృహనిర్వాహకుని పిలిచి, “ఈ మనుష్యులు మోసికొని వెళ్లగలిగినంత ఆహారంతో వారి సంచులు నింపి ఎవరి గోనెసంచిలో వారు రూకలుగా తెచ్చిన వెండిని కూడా పెట్టు.
Explorar ఆది 44:1
Início
Bíblia
Planos
Vídeos