1
ఆదికాండము 40:8
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
అందుకు వారు–మేము కలలు కంటిమి; వాటి భావము చెప్పగలవారెవరును లేరని అతనితో ననగా యోసేపు వారిని చూచి–భావములు చెప్పుట దేవుని అధీనమే గదా; మీరు దయచేసి ఆ కలలు నాకు వివరించి చెప్పుడనెను.
Comparar
Explorar ఆదికాండము 40:8
2
ఆదికాండము 40:23
అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసికొనక అతని మరచిపోయెను.
Explorar ఆదికాండము 40:23
Início
Bíblia
Planos
Vídeos