1
ఆదికాండము 5:24
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
तुलना
Explore ఆదికాండము 5:24
2
ఆదికాండము 5:22
హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
Explore ఆదికాండము 5:22
3
ఆదికాండము 5:1
ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను
Explore ఆదికాండము 5:1
4
ఆదికాండము 5:2
మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
Explore ఆదికాండము 5:2
YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy
होम
बाइबल
योजनाहरू
भिडियोहरू