YouVersion လိုဂို
ရွာရန္ အိုင္ကြန္

యోహాను సువార్త 11:43-44

యోహాను సువార్త 11:43-44 TSA

యేసు ఈ మాట చెప్పిన తర్వాత బిగ్గరగా, “లాజరూ, బయటకు రా!” అని పిలిచారు. చనిపోయిన లాజరు బయటకు వచ్చినప్పుడు, అతని కాళ్లు చేతులు నారవస్త్రంతో కట్టి ఉన్నాయి, అతని ముఖం ఒక గుడ్డతో చుట్టబడి ఉంది. అప్పుడు యేసు వారితో, “సమాధి బట్టలను తీసివేసి అతన్ని వెళ్లనివ్వండి” అన్నారు.

యోహాను సువార్త 11:43-44 အေၾကာင္း ဗီဒီယိုမ်ား