1
ఆదికాండము 5:24
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతని తీసికొనిపోయెను గనుక అతడు లేకపోయెను.
ႏွိုင္းယွဥ္
ఆదికాండము 5:24ရွာေဖြေလ့လာလိုက္ပါ။
2
ఆదికాండము 5:22
హనోకు మెతూషెలను కనిన తరువాత మూడు వందలయేండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను.
ఆదికాండము 5:22ရွာေဖြေလ့လာလိုက္ပါ။
3
ఆదికాండము 5:1
ఆదాము వంశావళి గ్రంథము ఇదే. దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికెగా అతని చేసెను
ఆదికాండము 5:1ရွာေဖြေလ့လာလိုက္ပါ။
4
ఆదికాండము 5:2
మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను.
ఆదికాండము 5:2ရွာေဖြေလ့လာလိုက္ပါ။
ပင္မစာမ်က္ႏွာ
သမၼာက်မ္းစာ
အစီအစဥ္မ်ား
ဗီဒီယိုမ်ား