1
ఆదికాండము 30:22
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
దేవుడు రాహేలును జ్ఞాపకము చేసికొని ఆమె మనవి విని ఆమె గర్భము తెరిచెను.
비교
ఆదికాండము 30:22 살펴보기
2
ఆదికాండము 30:24
మరియు ఆమె–యెహోవా మరియొక కుమారుని నాకు దయచేయునుగాక అనుకొని అతనికి యోసేపు అను పేరు పెట్టెను.
ఆదికాండము 30:24 살펴보기
3
ఆదికాండము 30:23
అప్పుడామె గర్భవతియై కుమారుని కని–దేవుడు నా నింద తొలగించెననుకొనెను.
ఆదికాండము 30:23 살펴보기
홈
성경
묵상
동영상