Logo de YouVersion
Ícono Búsqueda

యోహాను 6:47-49

యోహాను 6:47-49 TELUBSI

విశ్వసించువాడే నిత్యజీవముగలవాడు. జీవాహారము నేనే. మీపితరులు అరణ్యములో మన్నాను తినినను చనిపోయిరి.