YouVersion Logo
Search Icon

యిర్మీయా 8:9

యిర్మీయా 8:9 TERV

ఈ “తెలివిగలవారు” యెహోవా ఉపదేశములను వినటానికి నిరాకరించారు. కావున నిజంగా వారు జ్ఞానవంతులు కారు. ఆ “జ్ఞానవంతులు” అనబడే వారు మోసంలో పడ్డారు. వారు విస్మయం పొంది, సిగ్గుపడ్డారు.

Video for యిర్మీయా 8:9