YouVersion Logo
Search Icon

కీర్తనలు 28:6-7

కీర్తనలు 28:6-7 TELUBSI

యెహోవా నా విజ్ఞాపనధ్వని ఆలకించియున్నాడు ఆయనకు స్తోత్రము కలుగును గాక. యెహోవా నా ఆశ్రయము, నా కేడెము నా హృదయము ఆయనయందు నమ్మికయుంచెను గనుక నాకు సహాయము కలిగెను. కావున నా హృదయము ప్రహర్షించుచున్నది కీర్తనలతో నేను ఆయనను స్తుతించుచున్నాను.

Video for కీర్తనలు 28:6-7

Free Reading Plans and Devotionals related to కీర్తనలు 28:6-7