YouVersion Logo
Search Icon

కీర్తనలు 132:3-5

కీర్తనలు 132:3-5 TELUBSI

యాకోబుయొక్క బలిష్ఠునికి మ్రొక్కుబడిచేసెను. ఎట్లనగా యెహోవాకు నేనొక స్థలము చూచువరకు యాకోబుయొక్క బలిష్ఠునికి ఒక నివాసస్థలము నేను చూచువరకు నా వాసస్థానమైన గుడారములో నేను బ్రవేశింపను నేను పరుండు మంచముమీది కెక్కను నా కన్నులకు నిద్ర రానియ్యను నా కను రెప్పలకు కునికిపాటు రానియ్యననెను.

Video for కీర్తనలు 132:4-5