కీర్తనలు 116:8-9
కీర్తనలు 116:8-9 TELUBSI
మరణమునుండి నా ప్రాణమును కన్నీళ్లు విడువకుండ నా కన్నులను జారిపడకుండ నాపాదములను నీవు తప్పించియున్నావు. సజీవులున్న దేశములలో యెహోవా సన్నిధిని నేను కాలము గడుపుదును.