YouVersion Logo
Search Icon

మత్తయి 23:11-12

మత్తయి 23:11-12 TELUBSI

మీలో అందరికంటె గొప్పవాడు మీకు పరిచారకుడై యుండవలెను. తన్నుతాను హెచ్చించు కొనువాడు తగ్గింపబడును; తన్నుతాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును.