YouVersion Logo
Search Icon

మత్తయి 16:24

మత్తయి 16:24 TELUBSI

అప్పుడు యేసు తన శిష్యులను చూచి ఎవడైనను నన్ను వెంబడింపగోరినయెడల, తన్నుతాను ఉపేక్షించుకొని, తన సిలువనెత్తి కొని నన్ను వెంబడింపవలెను.

Video for మత్తయి 16:24