YouVersion Logo
Search Icon

యోహాను 1:12-13

యోహాను 1:12-13 TELUBSI

తన్ను ఎందరంగీకరించిరో వారికంద రికి, అనగా తన నామమునందు విశ్వాసముంచినవారికి, దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. వారు దేవునివలన పుట్టినవారేగాని, రక్తమువలననైనను శరీరేచ్ఛవలననైనను మానుషేచ్ఛవలననైనను పుట్టినవారు కారు.

Video for యోహాను 1:12-13

Free Reading Plans and Devotionals related to యోహాను 1:12-13