YouVersion Logo
Search Icon

యెషయా 33:2

యెషయా 33:2 TELUBSI

యెహోవా, నీకొరకు కనిపెట్టుచున్నాము మాయందు కరుణించుము ఉదయకాలమున వారికి బాహువుగాను ఆపత్కాలమున మాకు రక్షణాధారముగాను ఉండుము.