YouVersion Logo
Search Icon

నిర్గమకాండము 16:12

నిర్గమకాండము 16:12 TELUBSI

నీవు–సాయంకాలమున మీరు మాంసము తిందురు, ఉదయమున ఆహారముచేత తృప్తిపొందుదురు, అప్పుడు మీ దేవుడనైన యెహోవాను నేనే అని మీరు తెలిసికొందురని వారితో చెప్పుమనెను.