YouVersion Logo
Search Icon

ఎఫెసీయులకు 6:1-3

ఎఫెసీయులకు 6:1-3 TELUBSI

పిల్లలారా, ప్రభువునందు మీ తలిదండ్రులకు విధే యులైయుండుడి; ఇది ధర్మమే. నీకు మేలు కలుగునట్లు నీ తండ్రిని తల్లిని సన్మానింపుము, అప్పుడు నీవు భూమిమీద దీర్ఘాయుష్మంతుడ వగుదువు, ఇది వాగ్దానముతోకూడిన ఆజ్ఞలలో మొదటిది.

Video for ఎఫెసీయులకు 6:1-3

Free Reading Plans and Devotionals related to ఎఫెసీయులకు 6:1-3