1
రోమా 14:17-18
తెలుగు సమకాలీన అనువాదము
దేవుని రాజ్యం తిని త్రాగే వాటికి సంబంధించింది కాదు గాని, నీతి, సమాధానం, పరిశుద్ధాత్మలో ఆనందానికి సంబంధించింది. కాబట్టి ఇలా క్రీస్తుకు సేవ చేసేవారు దేవుని సంతోషపరుస్తారు, మానవుల అంగీకారాన్ని పొందుతారు.
Compare
Explore రోమా 14:17-18
2
రోమా 14:8
మనం జీవిస్తే అది ప్రభువు కొరకే జీవిస్తాము, మరణిస్తే అది ప్రభువు కొరకే మరణిస్తాం, కనుక మనం జీవించినా మరణించినా ప్రభువుకు చెందినవారం అవుతాము.
Explore రోమా 14:8
3
రోమా 14:19
కాబట్టి ఏది మనల్ని సమాధానం వైపు, పరస్పర వృద్ధి వైపుకు నడిపిస్తుందో దాన్ని మనం చేద్దాం.
Explore రోమా 14:19
4
రోమా 14:13
కాబట్టి ఒకరిపై ఒకరు తీర్పు తీర్చడం మానేద్దాం. దానికి బదులు, సహోదరి లేదా సహోదరుని మార్గంలో ఆటంకంగా ఉండకుండా మీ మనస్సును సిద్ధపరచుకోండి.
Explore రోమా 14:13
5
రోమా 14:11-12
దీని కొరకు లేఖనంలో, “ప్రభువు ఇలాచెప్తున్నాడు, ‘నేను జీవించినంత ఖచ్చితంగా, ప్రతి మోకాలు నా యెదుట వంగును, ప్రతి నాలుక దేవుని అంగీకరించును,’ ” అని వ్రాయబడి ఉంది. కనుక, మనలో ప్రతి ఒక్కరం మన గురించి మనం దేవునికి లెక్క అప్పగించాలి.
Explore రోమా 14:11-12
6
రోమా 14:1
వివాదస్పదమైన అంశాలపై వాదాలను పెట్టుకోవద్దు, కాని విశ్వాసంలో బలహీనంగా ఉన్న వారిని అంగీకరించండి.
Explore రోమా 14:1
7
రోమా 14:4
మరొకరి సేవకుడికి తీర్పు తీర్చడానికి నీవు ఎవరు? ఆ సేవకుడు నిలిచివుండాలన్నా లేక పడిపోవాలన్నా అది అతని సొంత యజమాని చూసుకుంటాడు. ప్రభువు వారిని నిలబెట్టడానికి శక్తిగలవాడు కనుక వారు నిలబడతారు.
Explore రోమా 14:4
Home
Bible
Plans
Videos