1
కీర్తనల గ్రంథము 79:9
పవిత్ర బైబిల్
మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము. నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము. మమ్మల్ని రక్షించుము. నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.
Compare
Explore కీర్తనల గ్రంథము 79:9
2
కీర్తనల గ్రంథము 79:13
మేము నీ ప్రజలం, మేము నీ మందలోని గొర్రెలం. మేము శాశ్వతంగా నిన్ను స్తుతిస్తాము. దేవా, శాశ్వతంగా, సదాకాలం మేము నిన్ను స్తుతిస్తాము.
Explore కీర్తనల గ్రంథము 79:13
3
కీర్తనల గ్రంథము 79:8
దేవా, మా పూర్వీకుల పాపాలకోసం దయచేసి మమ్మల్ని శిక్షించకుము. త్వరపడి. నీ దయ మాకు చూపించుము. నీవు మాకు ఎంతో అవసరం.
Explore కీర్తనల గ్రంథము 79:8
Home
Bible
Plans
Videos