కీర్తనల గ్రంథము 79:9
కీర్తనల గ్రంథము 79:9 TERV
మా దేవా! రక్షకా, మాకు సహాయం చేయుము. నీ స్వంత నామానికి మహిమ తెచ్చునట్లుగా మాకు సహాయం చేయుము. మమ్మల్ని రక్షించుము. నీ నామ క్షేమం కోసం మా పాపాలు తుడిచివేయుము.