1
1 సమూయేలు 10:6
పవిత్ర బైబిల్
యెహోవా ఆత్మ నీ మీదకు బలంగా వస్తుంది. నీలో గొప్ప పరివర్తనవస్తుంది. ఆ ప్రవక్తలతో పాటు నీవు కూడా దేవుని విషయాలు చెబుతావు.
Compare
Explore 1 సమూయేలు 10:6
2
1 సమూయేలు 10:9
సమూయేలును వదిలి సౌలు వెళ్లిపోవటానికి మరలగానే దేవుడు సౌలుకు హృదయ పరివర్తన కలుగచేసాడు. అతనికి చెప్పబడిన గుర్తులన్నీ ఆ రోజు నిజమయ్యాయి.
Explore 1 సమూయేలు 10:9
Home
Bible
Plans
Videos