1
ఫిలిప్పీ పత్రిక 4:6
ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019
దేన్ని గూర్చీ చింతపడవద్దు. ప్రతి విషయంలోను ప్రార్థన విజ్ఞాపనలతో కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపాలు దేవునికి తెలియజేయండి.
Compare
Explore ఫిలిప్పీ పత్రిక 4:6
2
ఫిలిప్పీ పత్రిక 4:7
అప్పుడు సమస్త జ్ఞానానికీ మించిన దేవుని శాంతి, యేసు క్రీస్తులో మీ హృదయాలకూ మీ ఆలోచనలకూ కావలి ఉంటుంది.
Explore ఫిలిప్పీ పత్రిక 4:7
3
ఫిలిప్పీ పత్రిక 4:8
చివరికి, సోదరులారా, ఏవి వాస్తవమో ఏవి గౌరవించదగినవో ఏవి న్యాయమైనవో ఏవి పవిత్రమైనవో ఏవి రమ్యమైనవో ఏవి మంచి పేరు గలవో ఏవి నైతికంగా మంచివో మెచ్చుకోదగినవో అలాంటి వాటిని గురించే తలపోస్తూ ఉండండి.
Explore ఫిలిప్పీ పత్రిక 4:8
4
ఫిలిప్పీ పత్రిక 4:13
నన్ను బలపరచే వాడి ద్వారా నేను సమస్తాన్నీ చేయగలను.
Explore ఫిలిప్పీ పత్రిక 4:13
5
ఫిలిప్పీ పత్రిక 4:4
ఎప్పుడూ ప్రభువులో ఆనందించండి. మళ్ళీ చెబుతాను, ఆనందించండి.
Explore ఫిలిప్పీ పత్రిక 4:4
6
ఫిలిప్పీ పత్రిక 4:19
కాగా నా దేవుడు తన ఐశ్వర్యంతో క్రీస్తు యేసు మహిమలో మీ ప్రతి అవసరాన్నీ తీరుస్తాడు.
Explore ఫిలిప్పీ పత్రిక 4:19
7
ఫిలిప్పీ పత్రిక 4:9
మీరు నా దగ్గర ఏవి నేర్చుకుని అంగీకరించారో నాలో ఉన్నట్టుగా ఏవి విన్నారో ఏవి చూచారో, వాటిని చేయండి. అప్పుడు శాంతికి కర్త అయిన దేవుడు మీకు తోడుగా ఉంటాడు.
Explore ఫిలిప్పీ పత్రిక 4:9
8
ఫిలిప్పీ పత్రిక 4:5
మీ సహనం అందరికీ తెలియాలి. ప్రభువు దగ్గరగా ఉన్నాడు.
Explore ఫిలిప్పీ పత్రిక 4:5
9
ఫిలిప్పీ పత్రిక 4:12
అవసరంలో బతకడం తెలుసు, సంపన్న స్థితిలో బతకడం తెలుసు. ప్రతి విషయంలో అన్ని పరిస్థితుల్లో కడుపు నిండి ఉండడానికీ ఆకలితో ఉండడానికీ సమృద్ధి కలిగి ఉండడం, లేమిలో ఉండడం నేర్చుకున్నాను.
Explore ఫిలిప్పీ పత్రిక 4:12
10
ఫిలిప్పీ పత్రిక 4:11
నాకేదో అవసరం ఉందని నేనిలా చెప్పడం లేదు. నేను ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఆ పరిస్థితిలో సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను.
Explore ఫిలిప్పీ పత్రిక 4:11
Home
Bible
Plans
Videos