1
కీర్తనలు 74:16
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
పగలు నీదే రాత్రి నీదే సూర్యచంద్రులను నీవే నిర్మించితివి.
Compare
Explore కీర్తనలు 74:16
2
కీర్తనలు 74:12
పురాతనకాలము మొదలుకొని దేవుడు నా రాజై యున్నాడు దేశములో మహారక్షణ కలుగజేయువాడు ఆయనే.
Explore కీర్తనలు 74:12
3
కీర్తనలు 74:17
భూమికి సరిహద్దులను నియమించినవాడవు నీవే వేసవికాలము చలికాలము నీవే కలుగజేసితివి.
Explore కీర్తనలు 74:17
Home
Bible
Plans
Videos