1
కీర్తనలు 63:1
పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)
దేవా, నా దేవుడవు నీవే, వేకువనే నిన్ను వెదకు దును
Compare
Explore కీర్తనలు 63:1
2
కీర్తనలు 63:3
నీ కృప జీవముకంటె ఉత్తమము నా పెదవులు నిన్ను స్తుతించును.
Explore కీర్తనలు 63:3
3
కీర్తనలు 63:4
నా మంచముమీద నిన్ను జ్ఞాపకము చేసికొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించునప్పుడు
Explore కీర్తనలు 63:4
4
కీర్తనలు 63:2
నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నే నెంతో ఆశతో నీతట్టు కని పెట్టియున్నాను. నీళ్లులేక యెండియున్న దేశమందు నా ప్రాణము నీకొరకు తృష్ణగొనియున్నది నీమీది ఆశచేత నిన్ను చూడవలెనని నా శరీరము కృశించుచున్నది.
Explore కీర్తనలు 63:2
5
కీర్తనలు 63:7-8
నీవు నాకు సహాయకుడవై యుంటివి నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసెదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది నీ కుడిచేయి నన్ను ఆదుకొనుచున్నది.
Explore కీర్తనలు 63:7-8
6
కీర్తనలు 63:6
కాగా నా జీవితకాలమంతయు నేనీలాగున నిన్ను స్తుతించెదను నీ నామమునుబట్టి నా చేతులెత్తెదను.
Explore కీర్తనలు 63:6
Home
Bible
Plans
Videos